గ్రామస్తులతో ముఖాముఖీ!
క్రీడలలో నమ్మలేని నైపుణ్యాన్ని గ్రహించాం
సరిహద్దులలో సైన్యం సాహసాలు చూశాంగద!
అంతకన్న అధికంగా గ్రామానికి స్వచ్ఛ కార్య
కర్తలు చేస్తున్న కాయ కష్టం గుర్తించొద్దా?