ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! సొంత ఊరి వాళ్ల సౌకర్యం కోసం 2454* వ నాటి శ్రమదానం! ఈ స్థిర వారపు బ్రహ్మముహుర్తపు బాధ్యతలు కూడ కోమలానగర్ లో ఆకుల దుర్గా ప్రసాదుని అంగడి వద్దే మొదలయింది. రెండు వారాలుగా పాతిక ముప్పై మంది చొప్పున స్వచ్ఛ కార్యకర్తల ప్రణాళిక, దీక్ష ఫలించి, కోమలానగర్ లోని చిన్న - పెద్...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! గ్రామ శుభ్ర – స్వచ్ఛ – సౌందర్య – సంకల్ప దీక్షలో 2453* వ రోజు శుక్రవారం (3.6.22) నాటిది 30 మంది బాధ్యతా పరుల ప్రజాప్రయోజక కృషి! అది జరిగింది కోమలా నగర్ లో! కోడూరు వేంకటేశ్వరుని వీధిలో! సమయం వేకువ 4.17 – 6.06 నడుమ! మెరుగులు దిద్దుకొని...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఇది స్వచ్ఛ కార్యకర్తల 2452*వ నాటి గ్రామ బాధ్యత గురువారం – 2.6.22 వ నాటి వేకువ సైతం 4.20 కే వారి కర్తవ్య నిర్వహణ కోమలా నగర్ చివరి వీధిలోనే! 6.10 దాక - అంటే 110 నిముషాల పాటు అక్కడొక క్రొత్తరకం సందడి! మైకు నుండి వినబడే పాటలొక ప్రక్క, కార్యకర్తల పనిలో వాడే పార – ...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! బుధవారం (01.06.202) నాటి స్వచ్చోద్యమ యధేచ్చా విహారం @2451* యధాపూర్వంగానే - వేకువ 4.18 కే - ముందే నిర్ణయించుకొన్న కోమలానగర్ చివరి వీధి కశ్మలాల మీద పాతిక మంది ఊరి స్వచ్చ - శుభ్ర - సౌందర్య విధాతలు సాగించిన యుద్ధం! ఈ క్రొత్త తరహా సమరంలో క్షతగాత్రులెవరూ లేరు గాని, ఒకే ఒక మృతవీర...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఒక ప్రత్యేక సంఖ్యగా చెప్పుకోదగిన 2450* వ రోజున రెస్క్యూ టీం ప్రత్యేక కృషి! ఈ మంగళవారం (31.05.2022) వేకువ 4.30 నుండి చల్లపల్లిలోని గ్రామ రక్షక దళ సభ్యులది కూడా ఒక వింతైన కొత్తరకం వీధి బాధ్యతే! ...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 2449* వ నాటి వాహన భద్రతా చర్యలు రెస్క్యూ టీం వారివి! ఔను – సోమవారం (30.05.2022) తమకు చాతనైనంతగా ఊరి కోసం కృషి చేసే వంతు రెస్క్యూ టీం వాళ్ల హక్కే గదా! ఆ అవకాశాన్ని వాళ్లెందుకు వదులుకుంటారు? 4.26 నుండి గంటన్నరకు పైగా 4+2+1= ఏడుగురి బరువు పాటి పని! ...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని ధ్వంసించే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 2448* వ నాటి 31 మంది గ్రామ మెరుగుదల ప్రయత్నం! ఆదివారం -29.05.2022 వ తేదీ లో సైతం అదే కోమలా నగర్! శ్రమదాన కేంద్రీకరణ కూడ అదే ప్రధాన వీధిలో! అడ్డ రోడ్డు మాత్రం మారింది! సూర్య ప్రకాశ రావు మాస్టారి ఇల్లున్న అడ...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని ధ్వంసించే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! స్వచ్చ – సుందరోద్యమ చల్లపల్లి – 2447* 28.5.22 - శనివారం వేకువ శ్రమదానం కోమలానగర్ లోనే! శ్రమ సమర్పకులు 29 మందే! వీరిలో స్థానిక క్రొత్త కార్యకర్తలు ఐదుగురు, కొంగ్రొత్త కార్యకర్త ఒక్కరు! మొత్తం మీద 4.19 నుండి 6.08 నడుమ అందరు వెచ్చించిన విలువైన సమయం 50 కి పైగా పని గంటలు! శుభ్రపడినది రె...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! కోమలా నగర్ లోనే మరొక నాటి స్వచ్చ పరిశ్రమ - @2446* 27-5-22 - శుక్రవారం కూడ ఉషోదయాత్పూర్వమే – 4. 19 సమయానికే నిర్ణీత స్థలంలో కార్యకర్తల సంసిద్ధత! ఇక అక్కణ్ణుండి 100 నిముషాల పాటు - 31 మంది శ్రమ వితరణ! మరొక రెండు అడ్డ రోడ్ల,...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! కోమలా నగర్‌లో 2445* వ నాటి వీధి శుభ్రతా కృషి. 26.5.22 - గురువారం వేకువ - 4.20 సమయంలో అది జరిగింది. వాళ్లు 29 మంది. ఎందుకో గాని రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య ఈ వేకువ తగ్గితే, స్థానిక చైతన్యవంతులు ఆ లోటును పూడుస్తూ కనీసం 8 మంది వచ్చి చేరారు. (గోళ...
Read Moreఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు! మంగళవారం (24.05.2022) నాటి రెస్క్యూ టీం ముందు చూపు @2444*వ రోజు నేటి వేకువ గంటన్నర సమయంలోని కథ కూడ అంతే! వాళ్లు ఐదుగురే - అందులో మరీ మాంచి – గట్టి సరుకైతే నలుగురే! ఈ స్వచ్ఛ - పంచ పాండవులు 4.30 క ప్రత్యక్షమయింది చల్లపల్లి అగ్ర...
Read More