Category Archives: News & Events

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1803* వ నాటి భీభత్సం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1803* వ నాటి భీభత్సం. ఈ ముసురు వేకువ 4.00-6.20 నిముషాల నడుమ-గంగులవారిపాలెం దారిలోని “ పద్మాభిరామం” లోపల, బైట అర్థ మనస్కంగా జరిగిన స్వచ్చంద శ్రమదానం లో 19 మంది పాల్గొన్నారు. రాత్రంతా ఆగుతూ-పడుతున్న వాన 4.00 కే వచ్చిన

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1802* వ నాటి స్వచ్చంద కృషి

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1802* వ నాటి స్వచ్చంద కృషి           ఈ ఉదయం 4.03-6.05 నిముషాల నడుమ గంగులవారి పాలెం మలుపులో జరిగిన శ్రమదానం లో 33 మంది పాల్గొన్నారు. కేవలం రెండు నెలల క్రితం కార్యకర్తలు శ్రమించి, రకరకాలు పూల మొక్కలు పెట్టినా

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1801* వ నాటి వర్షానందం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1801* వ నాటి వర్షానందం.  ఈ వేకువ 4.10-6.10 నిముషాల నడుమ చిల్లల వాగు వంతెన నుండి వక్కలగడ్డ దిశగా సాగిన ఉభయ గ్రామాల పరిధి లోని శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యదీక్షాపరులు 26 మంది.  5.20 నుండి జోరు వాన

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1800* వ నాటి అనుభవాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1800* వ నాటి అనుభవాలు. స్వచ్చోద్యమంలో ఒక మైలు రాయి ఐన ఈ నాటి వేకువ 4.05-6.05 నిముషాల మధ్య అసలే అందంగా ఉన్న శ్మశాన పరిసరాలను మరింత స్వచ్చ శుభ్రంగా తీర్చిదిద్దుతూ 51 మంది శ్రమించారు. “ఇంత సుందరమైన కర్మల

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1799* వ నాటి శుభ్ర సుందర చర్యలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1799* వ నాటి శుభ్ర సుందర చర్యలు.   1800 రోజులకు అడుగు దూరంలో ఆగిన నేటి శుభోదయంలో 4.05-6.05 నిముషాల మధ్య జరిగిన గ్రామ స్వచ్ఛ సుందర కృషిలో పాల్గొన్న స్వచ్చోద్యమ కారులు 43 మంది.(32+11 మంది రక్షక

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1798* వ నాటి దృశ్యాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1798* వ నాటి అడుగులు.           నేటి బ్రహ్మ్మ ముహూర్తం 4.05 – 6.05 నిముషాల మధ్య గ్రామం కోసం జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 31 మంది బాధ్యులయ్యారు. స్వచ్చ సైన్యం రెండేళ్ల నాటి నిర్ణయం ప్రకారం ప్రతి సోమవారం లాగే

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1797* వ నాటి దృశ్యాలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1797* వ నాటి దృశ్యాలు.           సందర్భాన్ని  బట్టి పనిలో మార్పు దప్ప – స్వచ్చ సైనికుల పని వేళలో, శ్రమదానంలో మార్పు లేదు. నేటి ఉషోదయానికి ముందే 4.12 – 6.10 నిముషాల మధ్య విజయవాడ దారిలోని చిల్లలవాగు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1796* వ నాటి విశేషాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1796* వ నాటి విశేషాలు. ఈ రోజు వేకువ4.00-6.00 మధ్య విజయా కాన్వెంట్ కు దక్షిణ దిశలోని ప్రభుత్వాసుపత్రి మార్గం లో జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 32 మంది పాల్గొన్నారు. ఎక్కువ మంది చీపుళ్లతో దారిని ఊడ్వడం, గొర్రులతో డ్రైన్ల లోని

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1795* వ నాటి మాననీయ చర్యలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1795* వ నాటి మాననీయ చర్యలు.           ఈ నాటి ఉషః కాలానికి ముందే 4.10-6.05 నిముషాల నడుమ విజయవాడ మార్గంలోని డంపింగ్ యార్డు సమీపంలో జరిగిన గ్రామ స్వచ్చ – స్వస్త – సుందరీకరణలో పాల్గొన్న శ్రమదాతలు 32

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1794* వ నాటి శ్రమ దాన సంగతులు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1794* వ నాటి శ్రమ దాన సంగతులు. చల్లగా ఉన్న ఈ శుభోదయంలో 4.07-6.05 నిముషాల మధ్య జరిగిన స్వగ్రామ బాధ్యతా నిర్వహణలో 27 మంది పాల్గొన్నారు. కార్యరంగం విజయవాడ మార్గంలోని ‘వాహన కాటా’ సమీపం.    నేడు కూడ