Category Archives: ARTICLES

స్వచ్చోద్యమ సహకారులైన – ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదములు

Swachha Challapalli Selfi iPoint

స్వచ్చోద్యమ సహకారులైన – ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదములు            ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాదు గారి చొరవతో ప్రారంభించబడిన ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం 4 సంవత్సరాల 5 నెలలు దాటినది. తానొక రాజకీయ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని రాజకీయేతరంగానే నడపాలని భావించి కేవలం అభివృద్ధిపరమైన ఉద్యమంగానే

ఎవరు చేస్తారండి ఈ నిస్వార్ధ కృషిని? ఈరోజుల్లో!

1

ఎవరు చేస్తారండి ఈ నిస్వార్ధ కృషిని?  ఈరోజుల్లో!           చల్లపల్లి సమీపంలోని శివరాంపురం రోడ్డులో ఈ ఉదయం 4 గంటలకే 13 మంది వ్యక్తులు నిలబడి  ఫోటో దిగుతున్నారు. మంచులో అంత పొద్దున్నే ఎందుకు అక్కడకు రావడం? 4 గంటలకు అక్కడకు చేరుకోవాలంటే పొద్దున్నే 3 గంటలకే నిద్ర లేచి ఉండాలి గదా! అంటే రాత్రి

పెదకళ్ళేపల్లి రోడ్డులో స్వచ్చ సేవ – కర్మవీరులకు సలాం

                పెదకళ్ళేపల్లి రోడ్డులో                స్వచ్చ సేవ – కర్మవీరులకు సలాం 2016 ఫిబ్రవరి లో కాసానగరం వద్ద స్వచ్చ కార్యక్రమం చేస్తున్నపుడు శివరాంపురంలో కొందరు పెద్దలు “పెదకళ్ళేపల్లి రోడ్డును కూడా అందరం కలిసి బాగుచేసుకుందాం” అని అభ్యర్ధించారని మన స్వచ్చ కార్యకర్త విన్నకోట వీరబాబు గారు చెప్పారు.

స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము

9df9f39d-67bd-44c8-92eb-da1da528356f

స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త జుఝవరపు ప్రశాంతమణి గారి రెండవ కుమార్తె ‘హెవెన్లీ టాబర్నికల్’ వివాహ సంధర్భంగా స్వచ్ఛ కార్యకర్తలందరిని విందుకు ఆహ్వానించారు. వేడుకలలో పర్యావరణహితంగా మనం ఏమేమి చేయాలని చెబుతామో నిన్న జరిగిన ఈ వేడుకలో వారు అవన్నీ పాటించడం కార్యకర్తలందరిని ఆనందింపచేసింది. వేడుక జరిగే ప్రదేశం బయట

గౌరనీయులైన చల్లపల్లి స్పెషల్ ఆఫీసరు గారైన తహసీల్దారు గారికి,

Sakshi

చల్లపల్లి, 06.02.2019 గౌరనీయులైన చల్లపల్లి స్పెషల్ ఆఫీసరు గారైన తహసీల్దారు గారికి, నమస్కారములు. ఈ రోజు సాక్షి దిన పత్రిక లో చల్లపల్లి మురుగు పారుదల వ్యవస్థపై వచ్చిన వార్తను మీరు చూసే ఉందురు. స్వచ్చ కార్యకర్తలు కూడా చల్లపల్లి పారిశుద్ధ్య వ్యవస్థపై ఆందోళన పడుతున్నారు. క్యారీ బ్యాగులు, టీ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు,

డా. వాసిరెడ్డి రమేష్ గారి లేఖ

8de1fa02-35f8-4cb7-a92a-701bccf9f070

  జనవరి 2 వ తేదీన చల్లపల్లిని చూసిన తరువాత కొత్తగూడెం వాస్తవ్యులు డా. వాసిరెడ్డి రమేష్ గారు వారి భావాలను వ్యక్తీకరిస్తూ రాసిన లేఖ.   కొత్తగా ఒక ఊరు వెళ్తాము.అక్కడ ఆత్మీయ ఆతిధ్యం దొరుకుతుంది.ఆ మనుష్యులు ఆ ఊరు మళ్లీ మళ్ళీ తలచుకుంటూ తిరిగి వెళ్తాము.కొన్ని రోజులు మనసులో మెదుల్తూ ఉంటారు.కాలం గడిచిన

పాగోలు రోడ్డు…. కొన్ని గురుతులు

1

 పాగోలు రోడ్డు…. కొన్ని గురుతులు పాగోలు రోడ్డులో మొక్కలకు కలుపు పెరిగింది. మనం ఓ రెండు రోజులు పనిచెయ్యాలని శాస్త్రి మాస్టారు చెప్పగానే రెండు సంవత్సరాల క్రితం పాగోలు రోడ్డు, అప్పటి స్వచ్ఛ కార్యక్రమం గుర్తుకొచ్చాయి.              ఒకసారి ఆనంద ఆదివారం కార్యక్రమం జరుగుతుంటే పాగోలు వాస్తవ్యులు, స్వచ్ఛ

తలా ఒక చెయ్యి వెయ్యడమంటే స్వచ్చ చల్లపల్లి ఉద్యమమే!

Mopidevi Malleswari

తలా ఒక చెయ్యి వెయ్యడమంటే స్వచ్చ చల్లపల్లి ఉద్యమమే!           ఈ క్రింది ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మోపిదేవి మల్లేశ్వరి. మా ఆసుపత్రిలో 27 సంవత్సరాల నుండి House Keeping Staff గా పనిచేస్తున్నారు. తనకున్న ఒకేఒక్క కొడుకు గత సంవత్సరం మరణించాడు. అతని మొదటి వర్ధంతి సంధర్భంగా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమానికి

స్వచ్చ చల్లపల్లి సైన్యం 1500 రోజుల జైత్రయాత్ర

స్వచ్చ చల్లపల్లి సైన్యం 1500 రోజుల జైత్రయాత్ర సమాజంలో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రజలను చైతన్యపరచి మంచి వైపుగా కొన్ని అడుగులు వేయిస్తాయి. 20 వేల జనాభా గల చల్లపల్లి లో ఇటీవల వచ్చిన అలాంటి ఒక పెనుమార్పే స్వచ్చ ఉద్యమ 1500 రోజుల ప్రస్థానం. ఇప్పటికే రాష్ట్ర – దేశ-విదేశాల్లో గుర్తింపు

శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం సందర్భంగా నేను చదివిన ప్రసంగ పాఠం

మిత్రులారా,     నిన్న విజయవాడ లో ఆంధ్ర నాటక కళా సమితి వారి ఆధ్వర్యంలో నాకు, డా. పద్మావతి గారికి జరిగిన అభినందన సభ గురించి కొన్ని వివరాలు…  ఒక నెల రోజుల క్రితం ఆంధ్ర నాటక కళా సమితి వారు ప్రతి సంవత్సరం వచ్చి ఒక పురస్కారాన్ని స్వీకరించవలసింగా ప్రముఖ ప్రజా కళాకారులు శ్రీ