ప్లాస్టిక్కే.. పెనుభూతమై… (సాక్షి దినపత్రికలో)

Powered by Facebook Like

Today Paper Clippings about Swachha Challapalli

Powered by Facebook Like

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).

Group Photo

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).           నిన్నటి సమిష్ట నిర్ణయం ప్రకారం ఈ వేకువ 4.05- 6.00 మధ్య గ్రామం చివరి వార్డు – చివర- గంగులవారిపాలెం బండ్రేవుకోడు గట్టున జరిగిన

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు (28.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు.           ప్రతి సోమ వారం లాగే నేటి ప్రభాతసమయం 4.05 – 6.05 మధ్య జరిగిన వీధి శుభ్రతా కృషిలో 28 మంది పాల్గొన్నారు.      నాగాయలంక దారిలోని పెట్రోలు బంకు మొదలు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు (27.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు.           నిన్న 9.30 నుండి, నేటి వరకు 4.49 – 6.00 మధ్య సమయాలు సచ్చోద్యమంలో ప్రత్యేక మైలు రాళ్లుగా చెప్పుకోవాలి. నరకచతుర్దశి, దీపావళి కొంతభాగం కార్యకర్తల ప్రయాణంలోను, రాజమహేంద్రవర పురస్కార

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి (26.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి.           ఈ ప్రభాత వేళ 4.00 – 5.45 నిముషాల నడుమ – వాన లేని వేకువలో గ్రామ సేవలో పాల్గొన్న ధన్యులు 24 మంది. కార్యరంగం నాగాయలంక మార్గంలో 7

విరబూసిన ఏడాకుల పూల మొక్కల తో ఊరంతా సుందరంగా ఉన్న చల్లపల్లి

WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (4)

        1995 లో దాసరి రామ మోహన రావు గారు, స్వర్ణలత గారు వరంగల్ లో ఒక పార్కులో అందంగా ఉన్న ‘ఏడాకులపాల’మొక్కలను చూసి ముచ్చట పడి రెండు మొక్కలను తెచ్చిగంగులవారి పాలెం రోడ్డు లోని పద్మావతి ఆసుపత్రి ముందు నాటడం జరిగింది. అవి పెరిగి అందంగా తయారై చూపరులను ఆకట్టుకొన్నాయి.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం (25.10.2019))

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం.           ఈనాటి వేకువన కూడ 4.00 కే స్వచ్చ కార్యకర్తలు 19 మందితో బాటు ఠంచనుగా విచ్చేసిన వర్షంలోనే నాగాయలంక మార్గంలో జరిగిన స్వచ్చంద శ్రమదానం 6.00 దాక జరిగి తీరింది.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1808* వ నాటి స్వచ్ఛ వినోదం (24.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1808* వ నాటి స్వచ్ఛ వినోదం.            నేటి వేకువ 4.03-6.05 నిముషాల నడుమ నాగాయలంక మార్గం-ధాన్యం మిల్లు ప్రాంతంలో నెలకొన్న గ్రామ స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణలో 28 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.             స్వచ్ఛ

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1807* వ నాటి ముసురు చలి గాలిలోన;

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1807* వ నాటి ముసురు చలి గాలిలోన; పగబట్టిన-వేధించిన ముసురులో ఈ వేకువ 4.00-6.00 మధ్య పట్టుబట్టి నిర్వహించిన స్వచ్ఛ గ్రామ ప్రయత్నంలో పాల్గొన్న కార్యకర్తలు 12 మందే. ఐతే ఈ 12 మందీ 30 మందితో సమానంగా వాన లో-