04.06.2024....           04-Jun-2024

        స్వార్ధ క్రీడలుండ విచట!

ఇది శ్రమదానం పోకడ – ఇది సామాజిక బాధ్యత

ఊరికొరకు తయారైన నిత్య శ్రామికులు వీరు

సామూహిక హితం తప్ప - స్వార్ధ క్రీడలుండ విచట

అందుకె ఇది చల్లపల్లి స్వచ్ఛోద్యమ ఘనచరిత్ర!