10.06.2024....           10-Jun-2024

   వీధి అర్చక శాస్త్రవేత్తలు

చల్లపల్లికి వీధి అర్చక శాస్త్రవేత్తలు దొరికినారో 

సొంత ఊరికి స్వచ్ఛ - సుందర శిల్ప కళ సమకూర్చినారో 

మురుగుకంపుల వికారాలకు మోక్షమును చేకూర్చినారో 

అన్ని ఊళ్ళకు ఉదాహరణగ మాతృభూమిని మలచినారో!