11.06.2024 ....           11-Jun-2024

 రంధ్రాన్వేషణ లెందుకు?

ప్రతి వేకువ పబ్లిక్ గా శ్రమ వేడుక జరుగునపుడు 

స్వచ్ఛ – శుభ్ర - హరిత శోభ వీధుల్లో పెరుగునపుడు 

వచ్చి తలొక చెయ్యేయక – పది మందితో కలసిపోక

రంధ్రాన్వేషణ లెందుకుగందర గోళాలెందుకు?