భ్రమలు లేవు మనకెవరికి
“స్వచ్చోద్యమ చల్లపల్లి శతశాతం వెలిగిందని
తండాలుగ ఊరి ప్రజలు తరలి పాలుగొన్నారని
కథ సుఖాంతమయిందనీ” - భ్రమలు లేవు మనకెవరికి
సగం ప్రయాణం జరిగిన సంతోషం మాత్రముంది!