వేదఘోష చెవికెక్కక -
“ప్రకృతిని పూజించుడనిన” వేదఘోష చెవికెక్కక -
పర్యావరణపు భద్రత బాధ్యతలను గుర్తించక –
ప్రకృతి విధ్వంసాలకు ప్రతిఫలమును చూస్తున్నాం
ప్రకృతి పట్ల గౌరవమే స్వచ్ఛ సుందరోద్యమం!