13.11.2024 ....           13-Nov-2024

         గంగులవారి పాలెం స్థానికులు

అరరె! బ్రహ్మముహూర్తమందే స్వచ్ఛ సుందర కార్యకర్తలు

దూరదూరంగానె - గంగులవారిపాలెం సమీపంగా!

వారికన్న శ్రమించడంలో ముందు నిలిచిన వాళ్ళు గంగుల

వారి పాలెం స్థానికులు - అభి వందనీయులు నేటి కృషిలో!