వందనములభివందనమ్ములు!
ఎవరు వీధుల నుద్ధరించిరొ - మురుగు కాల్వల లోతు చూసిరొ
హరిత సంపద వృద్ధి చేసిరొ - పూల బాటలు విస్తరించిరొ
ఉన్న ఊరిని “స్వచ్ఛ సుందర చల్లపల్లి”గ మార్చి వేసిరొ-
ఆ మహోన్నత కార్యకర్తకె వందనములభివందనమ్ములు!