వందనములభివందనమ్ములు!
మహామహులే పూనుకొనని – మనో ధైర్యం కూడగట్టని
మధ్యలోనే వదలివేసిన స్వచ్ఛ సుందర హరిత కృషిని
దశాబ్దంగా నిర్వహించిన - దశదిశలకూ విస్తరించిన
ఆ మహోత్తమ కార్యకర్తకె వందనములభివందనమ్ములు!