25.09.2025....           25-Sep-2025

 ప్రశ్నల పరంపర – 21

అప్పుడప్పుడు చల్లపల్లిలొ అడుగుపెట్టే – పర్యటించే

వాళ్లనడిగా “ఏమిటీ జిజ్ఞాస మీకని – సంగతే”మని

“ఇచటి శ్రమదానోద్యమం మన భవితకొక చుక్కానిపల్లెల

ప్రగతి మార్గం సుమా!” అంటూ ప్రస్తుతించగ సంతసించా!