27.09.2025 ....           27-Sep-2025

      ప్రశ్నల పరంపర – 23

చెప్పుదాం మన గ్రామ మందలి స్వచ్ఛ సుందర కార్యకర్తకు -

“మాకు సైతం ఊరిపై అభిమానమెంతో కొంత కలదని!

స్వంత వీధిని బాగుచేయుట మాకు కూడా చేతనౌనని!

అందుకే ఇక మేము కూడా ఊరికంకితమయ్యెదం” అని!