కార్యకర్త శ్రమజనితం!
చూచుకొలది చూడాలని, చూపు త్రిప్పుకోనీయని
ఒక పొందిక - ఒక శుభ్రత - ఒక పుష్పం - ఒక హరితం
ఔరా! ఈ రెండొందల పదహారవ రహదారిదె
అసలు సిసలు అదృష్టం - కార్యకర్త శ్రమజనితం!