29.12.2025....           29-Dec-2025

          ద్వంద్వ రీతిన

కత్తి పదునూ, మాట పదునూ కదం త్రొక్కును వీదులందున

కలుషములపై కత్తి దూస్తే ఖండ ఖండమె పిచ్చి మొక్కలు

వ్యావసాయం, ఊరి కార్యం ద్వంద్వ రీతిన నడుపు చుండే  

ప్రసాద్ సజ్జా – అతడు రైతా? స్వచ్ఛ సుందర కార్యకర్తా?