30.12.2025....           30-Dec-2025

                    నేలపై కాళ్లారజాపి...

కొర్రపాటి వీర సింహుడు గొర్రు చెత్తను లాగుతుంటే-

స్వంత పని వాయిదా వేసి స్వచ్ఛ సేవకు పూనుకొంటే-

నేలపై కాళ్లారజాపికలుపు చక్కగ చెక్కుతుంటే-

‘ఏమిటీతని వెర్రిరా’ అని ఎవరికైనా తోచు నంతే!