03.01.2026....           03-Jan-2026

     ప్రజారోగ్యం బాటపట్టీ

పదవి దర్పం వదలిపెట్టీప్రథమ మహిళను మాట మరచీ

పదవి ఉన్నా లేకపోయిన ప్రజారోగ్యం బాటపట్టీ-

పైట దోపీబారు జడతో – పట్టుదలతో దంతె పట్టీ

పైడిపాముల వారి కోడలు స్వచ్ఛ సేవకు వచ్చె నదిగో!