స్వప్నములు అందరికి వస్తవి
స్వప్నములు అందరికి వస్తవి, సదూహలు అందరికి తడుతవి
ఉన్న ఊరును ఉద్దరించుట కుత్సహింతురు చాలమందే
కాని - అవి మూన్నాళ్ళ ముచ్చటగా ముగించడమే రివాజు
ఒకే ఒక్కటి- చల్లపల్లే ఉన్నదపవాదముగ అందుకు!