26.04.2026....           26-Apr-2026

           అద్దములో చూడాలా?

ప్రజలకు శ్రమదాన గాథ పదేపదే చెప్పాలా?

పరిశుభ్రతె పరమాత్మని పలుమారులు చాటాలా?

ముంజేతుల నగలు కూడా అద్దములో చూడాలా?

స్వస్తపడిన ఊరుండగ  సాక్ష్యాలను చూపాలా?