ఏ బంధుత్వము కలదని
ఏ బంధుత్వము కలదని? ఋణాను బంధం ఉందని?
ఎవ్వరు బ్రతిమాలారని? ఏ మొహమాటంతోనని!
ఇంతమంది – ఇంతకాల మీ ఊరిని అర్చించుట –
ఈ ప్రజలను దీవించుట - ఈ సంస్కృతి సృష్టించుట.....?