కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!
అందమైన సొంతూరి కోసము సుగంధ భరిత రహదార్ల నిమిత్తము
కలిసికట్టుగా భావికాల సౌకర్య సాధనకు నడుం బిగించిన –
ఊరి ప్రతిష్ఠకు ఉత్సాహించిన – బలం డ్రైనులకె బలిగావించిన –
కర్మవీరులకు - ఘర్మ దాతలకు కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!