21.11.2023....           21-Nov-2023

అనుభవాల దొంతరలే

ఎన్ని శ్రమ దృశ్యాలో! ఎన్నెన్నను బంధాలో!

ఎంతటి అవగాహనలో! ఎన్ని క్రొత్త పాఠములో!

స్వఛ్ఛ కార్యకర్తల సహచర్యములో మాకున్నవి!

తొమ్మిదేళ్ల అనుభవాల దొంతరలే మిగిలున్నవి!