21.03.2024 ....           21-Mar-2024

    అంకితులు మన చల్లపల్లికి – 27

ఎచట పుట్టెను – ఇచట మెట్టెను - ఎంత కృషి ఈ చల్లపల్లికి ?

వీధులూడ్చుట, ముగ్గులేయుట, వీధి గోడల రంగులద్దుట

చిత్ర లేఖన ఆకృతులతో విచిత్రములను తీర్చిదిద్దుట

దేసు మాధురి గ్రామ సేవలు తెలుసుకొనుటే మంచి ముచ్చట!