22.03.2024 ....           22-Mar-2024

   అంకితులు మన చల్లపల్లికి – 28

తన నడుముకు బెల్టుతోనే ఆమె నిత్య శ్రమదానం

సుఖవాసి స్వరూపరాణి స్వతహాగ దయార్ద్రగుణం

శివరామపురంబులోన చిన్న సేద్య కుటుంబం

ఆపన్నుల సమస్యలకు ఆమె సదా సంసిద్ధం!