18.04.2024....           18-Apr-2024

 అంకితులు మన చల్లపల్లికి – 65

అతడు గంధం వెంకటేశ్వరధ్యానమండలి కర్మవీరుడు

చల్లపల్లి స్వచ్ఛ శుభ్రత సాధనకు నిలబడిన ధీరుడు

కత్తిగొర్రూ పట్టినప్పుడు కలుషితంపై పోరునాపడు

గ్రామ కార్యం – ఇంటి క్షేమ సమన్వయంతో సాగు నాతడు!