19.04.2024....           19-Apr-2024

 అంకితులు మన చల్లపల్లికి – 66

శ్రమదానం సమయంలో చాల వరకు నిశ్శబ్దం

ఎప్పుడైన ఎచటనైన ప్రశాంతముగ ఆ వదనం

వైద్యశాల విధులలోన వృత్తి నిబద్ధత చూపే

చిన్న కృష్ణకుమారిది విశిష్టమైన ప్రయాణం!