01.12.2021....           01-Dec-2021

          సమర్పిస్తాం మా ప్రణామం - 51

 

సమస్య తత్త్వం తెలిసికొంటూ – గ్రామ దుస్థితి మార్చుకొంటూ

అడ్డులను తొలగించుకొంటూ - అలసతలను జయించుకొంటూ

ఒకే వీక్షగ – ఒకే దీక్షగ - ఉద్యమముగా ప్రయాణించిన

స్వచ్ఛ - సుందర సైనికులకే సమర్పిస్తాం మా ప్రణామం!