14.04.2022....           14-Apr-2022

             సంకుచితత్వం జిందాబాద్!

నేను – నాదే – నాకె సర్వం – ‘మనం’ అన్నది మరచి పోదాం

భవితలెందుకు - నవత లెందుకుపాత రోతతొ బ్రతుకుతుందాం

ఆరేడు ఏళ్లుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్యం పట్టనట్లే

ఎవరి స్వార్థం వాళ్లు చూస్తూ గ్రామ స్వస్తత మరచి పోదాం!