15.04.2022....           15-Apr-2022

 ఉద్యమాల పురిటిగడ్డ

గతంలోనే చల్లపల్లి ఉద్యమాల పోతుగడ్డ

స్వచ్చ సైనికులకిప్పుడు అది పెంపుడు బిడ్డ!

ప్రతి వీధీ శ్రమదాతల పాదస్పర్శ తోడ

వినూత్నమై – పునీతమై వెలుగుతోంది చూడ!