19.04.2022....           19-Apr-2022

 ఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా!

తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా!

వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత

అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!