28.08.2022....           28-Aug-2022

            శత శాతం మద్దతేది ?

ఎవ్వరు ఊహించనారు ఈ స్వచ్చోద్యమ ప్రగతిని

ఉబుసు పోక కబుర్లనీ’, ఉత్సాహపు ఉధృతి అని

ఆరంభ దినాల లోన అనిన వాళ్ళె ఎక్కువ గద!

శ్రమదానానికి ఇపుడూ శతశాతం మద్దతేది?