మేలిమి బంగారమగును!
సదుద్యమం మీదనినను - సాహసములు నీవనినను –
గ్రామానికి ఖ్యాతి దెచ్చు కర్త – కర్మలనుకొనినను –
ఆడంబర మసలెరుగని అతి సామాన్యుల మనుకొను
మీనిగర్వ శ్రమదానమె మేలిమి బంగారమగును!