13.07.2023 ....           13-Jul-2023

          కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!

అందమైన సొంతూరి కోసము సుగంధ భరిత రహదార్ల నిమిత్తము

కలిసికట్టుగా భావికాల సౌకర్య సాధనకు నడుం బిగించిన 

ఊరి ప్రతిష్ఠకు ఉత్సాహించిన – బలం డ్రైనులకె బలిగావించిన 

కర్మవీరులకు - ఘర్మ దాతలకు కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!