ప్రజారోగ్యమున కాదిమంత్రములు!
ఊరి మేలుకై నిరంతరముగా స్వచ్ఛ సైనికుల సమగ్ర సేవలు
ఆర్థిక – సమయ - శ్రమదానములతొ అలంకృతముపై గ్రామ వీధులు
స్వచ్ఛ - శుభ్రతా - సౌందర్యములే ప్రజారోగ్యమున కాదిమంత్రములు!
గ్రామస్తుల సహకారము లేనిదె రావు గదా ఆ సౌభాగ్యమ్ములు!