16.07.2023....           16-Jul-2023

        సమర్పింతు కృతజ్ఞతాంజలి

అర్ధరాత్రపరాత్రి బస్ దిగి స్వగృహమ్ముల కేగు సౌ

కర్యమే కనరాకయోమయ సంకట స్థితిలో ప్రయా

ణికుల కోసం ముందు కొచ్చిన షణ్ము వ్యాపారికిన్

సమర్పింతు కృతజ్ఞతాంజలి జనం తరపున మెండుగన్!