18.07.2023 ....           18-Jul-2023

 మంగళవారం (18.7.23) - గంగులవారిపాలెం దారిలో బండ్రేవుకోడు ఉత్తరపు గట్టు చెట్ల దగ్గరి సమామాచారమిది. తొలినాళ్ల స్వచ్ఛ కార్యకర్తఇటీవల కొన్నాళ్లు మానిన స్వచ్ఛ - సుందరోద్యమకారుడు తన విధులకు పునరంకితుడైన రోజిది!

          యధాప్రకారం 4.30 కు ముందే కార్యక్షేత్రానికి చేరుకొన్న నలుగురు కాక – కాస్త వెనకా ముందుగా మరో ఇద్దరు పెద్దల ప్రమేయంతోనూ