19.07.2023 ....           19-Jul-2023

                         ఘర్మదానశీలతకీ

ఎన్నెన్నో సాధించిన - ఎంతెంతో కష్టించిన - ఏ మాత్రం గర్వించక - ప్రమత్తతకు చోటివ్వక

స్వచ్ఛోద్యమ కాలంలో - సాగించిన సమరంలో వెన్నుదన్నుగా నిలిచిన వేల మంది దాతలకూ

ఊరంతటి మేలే తమ ఊహల్లో నింపుకొనీచేతలుడిగి ఉండిపోక స్థిత ప్రజ్ఞతో నిలిచిన

కష్ట నష్టముల కోర్చిన కార్యకర్తలందరికీఘర్మదానశీలతకీ కావిస్తున్నాం ప్రణతులు!