28.07.2023....           28-Jul-2023

                       హస్తిమశకాంతరం

మచ్చుకొకటో – రెండో రోజులు స్వచ్ఛతను పాటించు వారికి

పత్రికలలో వార్త కోసం పార – చీపురు పట్టు వారికి

స్వచ్చ – సుందర చల్లపల్లికి చెమట చుక్కలు కార్చు వారికి

హస్తిమశకాంతరం కలదని అందరూ గుర్తించు సంగతి!