29.07.2023....           29-Jul-2023

       అంజలించుట ధర్మమే గద!

అసాధ్యం అనుకొన్న కార్యము సుసాధ్యముగా చేసిరెవ్వరు?

మూడు వేల దినాల సేవతో మురుస్తున్నవి ఎవరి మనసులు?

ఊరి దుస్థితి నెవరి చెమటలు ఉన్న పళముగ మార్చివేసెను? -

ఆ ప్రజాహిత కార్యకర్తల కంజలించుట ధర్మమే గద!