30.07.2023 ....           30-Jul-2023

     శ్రమదానానికి పాల్పడు!

ఉల్లాసం కావాలా ఊరి ఉద్యానాలను చూడుము

ఉత్తేజం కావాలాస్వచ్చోద్యమమున చేరుము

స్వస్తతకై ప్రయత్నమా శ్రమదానానికి పాల్పడు

ఆత్మతృప్తి సాధనకాస్వచ్ఛ శుభ్రతకు తోడ్పడు!