31.07.2023....           31-Jul-2023

    తీర్ధానికి – స్వార్ధానికి

అందరికీ మేలైనది - అందుబాటులో నున్నది

ఆత్మ తృప్తి కారోగ్యానికది బాగా పనికొస్తది

తీరానికి తీర్ధంగా - స్వార్ధానికి స్వార్థంగా

చల్లపల్లి శ్రమదానం సార్థకమై పోతున్నది!