27.08.2023....           27-Aug-2023

     సంకేతము నేమనవలె?

అస్వస్త గ్రామాలకు అదొక చిన్న ఔషధమా?

కాలుష్యపు కల్లోలం కాలరాయు వివేకమా?

అడగకనే ఊరి జనుల కాహ్లాద ప్రయత్నమా?

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సంకేతము నేమనవలె?