29.08.2023....           29-Aug-2023

       గెలిచింది సమాజమే

చల్లపల్లి స్వచ్చోద్యమ చారిత్రక సంధ్యలలో

నవ వసంత దీర్ఘ కాల స్తవనీయ క్రీడలలో

గెలుపు కార్యకర్తలదామలుపు త్రిప్పినది ప్రజలా?

గెలువ దగినదేదో అది గెలిచింది సమాజమే!