02.09.2023 ....           02-Sep-2023

   గ్రామం గెలవాలన్నదె

కార్యకర్తదేమున్నది - కల దతనికి ఓర్పు

పనిగంటలు లక్షలుగా ప్రయాణించు నేర్పు

గ్రామం గెలవాలన్నదె కార్యకర్త అభిమతం

ఎన్నేళ్లయినా చేతన ఇప్పటికీ మృగ్యం!