04.09.2023 ....           04-Sep-2023

             చెప్పవచ్చును!

ఎన్ని వేల దినమ్ములైనా ఎన్ని లక్షల గంటలైనా

ప్రాలుమాలని – బద్ధకించని – విసుగుచెందని - విశ్రమించని

ఊరి కంకితమైన సక్రమ ఉద్యమం ఏదైన ఉంటే -

చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమోద్యమమని చెప్పవచ్చును!