05.09.2023....           05-Sep-2023

              ప్రజాశీర్వాదం లభిస్తే

గ్రామ పౌరుల కడుగడుగునా స్వచ్ఛ సంస్కృతి గుర్తుకొస్తే 

ప్రజాశీర్వాదం లభిస్తే – గ్రామ ముఖ్యులు దయ తలిస్తే 

యువత సైతం కలిసి వస్తే - ఉద్యమానికి మద్దతిస్తే 

స్వచ్ఛ సుందర చల్లపల్లి అసాధ్య మందువ సోదరా?