News And Events List

కనువిందు చేస్తున్న నాగాయలంక రహదారి అందాలు....

కనువిందు చేస్తున్న నాగాయలంక రహదారి అందాలు.   ...

Read More

స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం!...

స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం! - సురేష్ నాదెళ్ళ (USA), 10.01.2026                “Rome was not built in a day ”(రోమ్ నగర నిర్మాణం రాత్రికి రాత్రే జరిగిపోలేదు) అంటారు. అలాగే స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం కూడా ! పన్నెండేళ్లుగా నిర్వ...

Read More

పని రాక్షస పంచ ప్రసాదులు!...

పని రాక్షస పంచ ప్రసాదులు! - సురేష్ నాదెళ్ళ  - USA, 27.12.2025                వాళ్ల పని రాక్షసత్వం స్వార్థానికే అయితే ఇక్కడ  ప్రస్తావనాంశం కానేకాదు – ఒక ఆదర్శానికి కట్టుబడి, గ్రామ సమాజ సామూహిక సంక్షేమంలోనే మన బాగోగులుంటాయని  నమ్మి చేస్తున్న పని రాక్షసత్వం అది! టూకీగా ఆ పంచ ప్రసా...

Read More

చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు....

 చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు.                చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ 11 సంవత్సరాల వేడుకలు ఈ నవంబర్, 2025 - 8, 9 తేదీలలో జరిగాయి. తొలిరోజు ఈ ఉద్యమ మూలకారకుల్లో ఒకరైన డాక్టర్ గురవారెడ్డి గారు ముఖ్యఅతిధిగా సాయంత్రం 4.35 - 8.30 మధ్య పురవీధుల్లో పాదయాత్ర, స్వగృహ ఫుడ్స్ సమావేశ మందిరంలో ఆత్మీయ సభ, స్వల్పాహార విందూ జరిగాయి.                త్రాగ...

Read More

చాగంటి కోటేశ్వరరావు గారికి విజ్ఞప్తి...

                నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారులైన ప్రముఖ ప్రవచనాకారులు గౌ॥ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ లో డా. వరప్రసాదరెడ్డి గారి ఇంటి వద్ద కలిశాము. డా. గురవారెడ్డి గారు మమ్మల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ చల్లపల్లిలో జరిగే కార్యక్రమాన్ని వివరించి చల్లపల్లిని ఒకసారి సందర్శించవలసిందిగా కోరారు.                క్యారీ బ్యాగుల వంటి సింగిల్ యూజ్ ప...

Read More

ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారానికి ఫ్లెక్సీలు వాడవద్దు. “ఫ్లెక్సీ షేమ్” ఉద్యమాన్ని బలపరచండి. ...

 ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారానికి ఫ్లెక్సీలు వాడవద్దు. “ఫ్లెక్సీ షేమ్” ఉద్యమాన్ని బలపరచండి.  ఈ మధ్య కాలంలో అనేక గ్రామాలలోనూ, పట్టణాలలోనూ ప్లాస్టిక్ వాడవద్దనే ఉద్యమాలు జరుగుతున...

Read More

పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!...

 పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!          అదేమీ కాలక్షేపానికి వచ్చిన విహరణ యాత్ర కానే కాదు. మోపిదేవి-పెదకళ్లేపల్లి, హంసలదీవుల పుణ్యతీర్ధయాత్ర అసలేకాదు.. చల్లపల్లిలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన పద ముగ్గురిలో ఏ ఒక్కరూ కాళ్లు బార్లా చాపి, గో...

Read More

11 ఏళ్ళ స్వచ్ఛ-సుందరోద్యమానికి 2 శుభవార్తలు!...

 సాకారమౌతున్న స్వచ్ఛ కార్యకర్తల 2 స్వప్నాలు! 11 ఏళ్ళ స్వచ్ఛ-సుందరోద్యమానికి 2 శుభవార్తలు!             పరుల శ్రేయస్సు కోసం శ్రమిస్తూ- సుదీర్ఘ కాలంగా -స్వఫలాపేక్ష లేకుండా గ్రామాభ్యుదయం కోసం కంటున్న కలలు అనుకోకుండా నెరవేరితే ఎవరికైనా ఎంత సంతోషం కలుగుతుంది? ఆ కలలు వ్యక్తిగతం కాక – సమాజ హితకారిణులైతే ఇంకెంత బాగుంటుం...

Read More

అగిరిపల్లి ఆనందలోయలో చల్లపల్లి శ్రమదాతల యాత్రా విహారం....

 అగిరిపల్లి ఆనందలోయలో చల్లపల్లి శ్రమదాతల యాత్రా విహారం.          ఆ పాఠశాల పేరే హ్యాపీ వాలీ స్కూలు! ఆ సువిశాల ప్రాంగణం అడుగడుగునా సరస్వతీ చరణ కింకిణులనిస్వనాలు! లక్షల కొద్దీ మొక్కల, వృక్షాల పచ్చందనాలు! దూరం నుండి భవనాలు చూసినా, లోపలి గదుల్ని తిలకించినా శిల్పాభిరామాలు! K.K.R. తదితరుల మేధో విన్యాసాలు! ఈ అద్భుత ఆనంద ప్రపంచంలో 45 మంది స్వచ్ఛ సుందర కార్యకర్తల 4 గంటల విహరణలు!    ...

Read More
<< < 1 [2] 3 4 5 6 7 8 9 10 > >>