News And Events List

స్వచ్చ నాగాయలంక కార్యకర్తలకు అభినందనలు...

నిన్న జరిగిన స్వచ్చ నాగాయలంక 1600*వ రోజుల వేడుక లో ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు. - ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పైనే “1600*వ రోజు వేడుక” అని రాయించారు. - మంచి నీళ్లకు ప్లాస్టిక్ సీసాలు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడకుండా రాగి గ్లాసు...

Read More

విరాళం...

           వడ్డి బ్రహ్మేశ్వర రావు గారు తమ కుటుంబ సభ్యుల తరపున స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కోసం తమ వంతు సాయంగా “ మనకోసం మనం” ట్రస్టుకు 5000/- విరాళాన్ని అందించారు. వీరు గతంలో కూడా 10,000/- రూపాయలను అందించారు. వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.   దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి 24.02.2020....

Read More

ఒక ప్రముఖ వ్యక్తితో ఫొటో...

          ఒక రోజు ఓ.పి లో ఒకాయన నాతో పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లబోతూ సర్! మీరు ఫలానా వ్యక్తికి ఒక బహుమతి ఇచ్చారు గుర్తుందా? అని అడిగారు. ఛ! అంత ప్రముఖ వ్యక్తికి నేను బహుమతి ఇవ్వడమేమిటి అని నవ్వాను. నా దగ్గర ఆ ఫోటో కూడా ఉందండి అని ఆయన అన్నారు. అయితే ఆ ఫోటో వెంటనే తెచ్చి ఇవ్వరా అని ఆయన్ని ఆతృతగా అడిగాను. ఎన్నో సార్లు గుర్తు చేసిన తర్వాత ఒక సంవత్సరానికి గాని ఆయన ఆ ఫోటో తీసుకురాలేదు. ఎంతో విలువైన ఆ ఫోటోను నేను అపురూపంగా దాచుకొన్నాను. ...

Read More

మేథోమధనం...

 ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక- మేథోమధనం. అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లి లోని పద్మాభిరామంలో "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు నిషేధం మీద జరిపిన మేథో మధనం గత 1924 రోజుల స్వచ్చోద్...

Read More

గుర్తుకొస్తున్నాయి...

       స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మొదలు పెట్టిన రెండు, మూడు నెలలలోనే బైపాస్ రోడ్డును సుందరీకరించే పనులను కార్యకర్తలు మొదలు పెట్టారు.  బైపాస్ రోడ్డు కి, డ్రైను కి మధ్య భాగమంతా దట్టమైన కలుపు మొక్కలతోనూ,  చెత్త తోనూ నిండి ఉండేది. ఎన్నో రోజులు  కష్టపడి ఆ మొక్కలను, చెత్తను స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేశారు.         ఆ సమయంలో ఈ ప్రాంతంలో నారాయణ రావు నగర్ బోర్డు కనిపించింది. “ఈ బోర్డు ఉన్నట్ట...

Read More

“ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు” ఇస్తే ఏం చెయ్యాలి?...

 వేడుకల భోజనాలలో “ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు” ఇస్తే ఏం చెయ్యాలి?           ప్లాస్టిక్ గ్లాసులను వాడకుండా ఉండడానికి వేడుకలలో జరిగే భోజనాలకు మనతో పాటు స్టీలు గ్లాసు తీసుకెళ్ళడం మంచిదనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తపరిచాను. అయితే మిత్రులకు ఒక అనుమానం వచ్చింది. భోజనాలలో గ్లాసులు ఇవ్వకుండా ప్లాస్టిక్ బాటిల్సే పెడితే ఏం చెయ్యాలి అని.      &nb...

Read More

మన స్టీలు గ్లాసును మనమే తీసుకెళ్దాం...

 ఎంతోమందికి ఎన్నోసార్లు 'ఒక్కసారికి మాత్రమే వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువులు 'ఏవీ వాడవద్దని చెప్తున్నా అనేక మంది మానడం లేదు.   బాగా చదువుకున్న వారు, అర్ధం చేసుకోగలిగిన వారు కూడా వేడుకలన్నింటిలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ఫ్లెక్సీలు,...

Read More

విశేషం (09.01.2020)...

         అమెరికాలో యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డా. జగన్ మోహన్ రావు గారు కూచిపూడి లోని సంజీవని హాస్పిటల్ లో పనిచేస్తున్న మరొక ఇద్దరి డాక్టర్లతో కలిసి వచ్చి 'స్వచ్చ చల్లపల్లి' ని సందర్శించారు. కార్యకర్తల శ్రమను అభినందించారు.   దాసరి రామకృష్ణ ప్రసాదు                                                               &...

Read More

విశేషం (08.01.2020)...

 మద్రాసు లోని Asian College లో జర్నలిజం గురించి చదువుతున్న నలుగురు విద్యార్ధినులు ఈరోజు స్వచ్చ చల్లపల్లి ని సందర్శించారు. 1884* రోజుల ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా తిలకించారు.   దాసరి రామకృష్ణ ప్రసాదు                                                                  08.01.2020....

Read More
<< < 1 2 3 4 5 6 7 8 [9] 10 > >>